Bhuvneshwar Kumar In Isolation | COVID-19 Symptoms | Team India | IND VS ENG

2021-06-01 428

Senior India pacer Bhuvneshwar Kumar and his wife, Nupur Nagar, have reportedly been placed in isolation at their residence in Meerut as a precautionary measure after both of them showed symptoms of the covid-19.
#BhuvneshwarKumarIsolation|
#BhuvneshwarKumarCOVID19Symptoms
#TeamIndia
#BhuvneshwarKumarwifeNupurNagar
#INDVSENG
#SRH

టీమిండియా బౌలింగ్ వెన్నెముక భువనేశ్వర్ కుమార్.. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి లక్షణాలు కనిపించడంతో అతను ఐసొలేషన్‌లోకి వెళ్లాడు. భువనేశ్వర్ కుమార్‌తో పాటు అతని భార్య నుపుర్ నగర్, తల్లి ఇంద్రేష్‌లోనూ కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీనితో వారంతా ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటోన్నారు. ఇటీవలే భువి తండ్రి కన్నుమూశారు. ఈ ఘటన చోటు చేసుకున్న రెండువారాల్లోపే కుటుంబం మొత్తం వైరస్ బారిన పడటం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది.